మళ్లీ జనంలోకి వైసీపీ నేత కొడాలి నాని.

Advertisements

<p>కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే&comma; వైసీపీ నేత కొడాలి నాని చాలాకాలం తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు&period; గుడివాడో వైసీపీ ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు&period; డీఎస్సీలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు&period; దీనిపై నిరుద్యోగుల తరఫున పోరాదాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు&period; స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు&period; అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు&period; దీనిపై సమగ్ర విచారణ జరగాలని కొడాలి నాని డిమాండ్ చేశారు&period; ఫీజు రీయింబర్స్‌మెంట్&comma; నిరుద్యోగ సమస్యలపై కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు&period; భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై కూడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.