టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం.

Advertisements

<p>తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది&period; టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు&period; ప్రాణదాన ట్రస్టు సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని దాతలు తెలిపారు&period; విరాళం అందించిన సంస్థ ప్రతినిధులను టీటీడీ అధికారులు అభినందించారు&period; ఈ నిధులు ట్రస్టు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని వెంకయ్యచౌదరి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.