konda sureka

యాదగిరి గుట్ట లడ్డూ భేష్..

<p>యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు&period; రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్ కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చిందన్నారు&period; వేముల…

Read more

సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు

<p>సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు&period; కేటీఆర్‌ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారని… à°† ఆవేదనతోనే విమర్శలు చేశానని సురేఖ తెలిపారు&period; నేను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డానని&period; అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు&period;…

Read more

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున

<p> తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు&period; నాంపల్లి కోర్టులో ఆయన à°ˆ దావా వేశారు&period; ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు&period; నటి సమంత&comma; నాగచైతన్య విడుకులు తీసుకోవడంలో తన ప్రమేయం…

Read more

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గు మంటున్న టాలీవుడ్‌

<p>తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గు మంటోంది&period; అక్కినేని ఫ్యామిలీ&comma; సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి&period; వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు&period; ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి&comma; నాగార్జున&comma;…

Read more

మెదక్ జిల్లా నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

<p>మెదక్ జిల్లా నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ&comma; బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి&comma; కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు &period; కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ à°—à°¤ బిఆర్ఎస్…

Read more