KS Srinivasaraj

శ్రీవారిని దర్శించుకున్నతెలంగాణ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు.

<p>కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేఎస్ శ్రీనివాసరాజు దర్శించుకున్నారు&period; గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం…

Read more