kurnool crime news

కర్నూలు జిల్లా హోసూరులో దారుణం

<p>కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది&period; టీడీపీ నాయకుడు&comma; మాజీ సర్పంచ్ శ్రీనివాసులును కొంత మంది దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు&period; తెల్లవారుజామున బహిర్భూమికి పనిమీద వెళ్లిన శ్రీనివాసును దుండగులు వెంబడించారు&period;&period;అనంతరం ఆయన కళ్లలో కారం కొట్టి&comma; వేటకొడవళ్లతో…

Read more

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

<p>నంద్యాల లో ఆగస్టు 7 2022 లో జరిగిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య సంచలనం రేపిన విషయం తెలిసినదే అయితే à°† హత్య కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది&period; పోలీసుల కళ్ళు కప్పి…

Read more

ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు…

<p>నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు&period; భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు&period; విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు&period; ఇంటి యజమానులు…

Read more

పత్తికొండలో కలకలం రేపిన యువతి కిడ్నాప్…

<p>పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది&period; పులికొండ గ్రామానికి చెందిన వరదరాజులు కూతురును కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యం నాయుడు కిడ్నాప్ చేశాడు&period; తన కూతురుకు ఆరోగ్యం బాగా లేకపోతే పత్తికొండలో వైద్యం చేయించడానికి ద్విచక్ర వాహనం పై వస్తున్న…

Read more

కన్న తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన కొడుకు…

<p>ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది&period; తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని&lpar;55&rpar; పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి…

Read more

ఎమ్మిగనూరు లో ఉద్రిక్త వాతావరణం…

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; డిసెంబర్ 31à°µ తేదీ అర్ధరాత్రి తాగిన మైకంలో కొంతమంది యువకులు లక్ష్మీపేట లో మెహబూబ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు&period; దాడిలో తీవ్ర గాయాలైన మహబూబ్ చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా…

Read more