కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

DSP Ravindranath Reddy

Advertisements

&NewLine;<p>నంద్యాల లో ఆగస్టు 7 2022 లో జరిగిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య సంచలనం రేపిన విషయం తెలిసినదే అయితే ఆ హత్య కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది&period; పోలీసుల కళ్ళు కప్పి గత 18 నెలలుగా పరారీలో ఉన్న ఎ2 నిందితుడు రాజ్ కుమార్ అలియాస్ పెద్ధని ఇవాళ అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డి&period;ఎస్&period;పి మీడియా సమక్షంలో వెల్లడించారు&period; ఈ సందర్భంగా డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నిందితులకు త్వరలో వీరిపై కఠిన శిక్ష పడేట్టు చేస్తామని డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.