kurnool district news

రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం…

<p>నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్&comma; అనంతరం à°•à°¡à°ª పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి&period; ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు…

Read more

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..!

<p>శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 à°—à°‚à°Ÿà°² సమయం…

Read more

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి

<p>కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు&period; శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్&period;కె&period;రోజాకు ఆలయ అర్చకులు&comma;ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు&period; అనంతరం మంత్రి…

Read more

కార్తీక పౌర్ణమి శోభ..భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు !

<p>శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు మద్యాహ్నం కార్తీక పౌర్ణమి ఘడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది&period; కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో à°—à°² గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం…

Read more

30న టన్నెల్ ను ప్రారంభించనున్న సీఎం

<p>ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు&period; ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్&comma; గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల…

Read more

నల్లమల ఘాట్ రోడ్ లో మంటలలో దగ్ధమైన కారు..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం à°¶à°¿à°–à°°à°‚ సమీపంలోని చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో à°“ డస్టర్ కారు మంటలతో దగ్ధమైన ఘటన చేటుచేసుకుంది డస్టర్ కారు దోర్నాల నుండి శ్రీశైలం వస్తుండగా కారులో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు అప్రమైతమై వెంటనే…

Read more