Lorry accident

లారీని ఢీకొన్న కారు..

<p>ఎన్ à°Ÿà°¿ ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు&comma; ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు&period; కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది&period; కారులో 8…

Read more

తృటిలో తప్పిన పెను ప్రమాదం…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం&period; గన్నవరం జాతీయ రహదారి నాలుగు రోడ్లు కూడలి వద్ద à°ˆ ఘటన చోటు చేసుకుంది&period;<br &sol;>పాత గన్నవరం నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో టిప్పర్ క్వారీ లారీ లోడుతో…

Read more

చెట్టుకు ఢీకొన్న ఇసుక లారీ..

<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద జాతీయ రహదారి పై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా&comma; డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు&comma; ఇప్పటికే స్థానిక…

Read more

డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ..

<p>తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై రహదారి నిర్వహణ పనులు చేస్తున్న వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది&period; జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన à°ˆ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి&period; రావులపాలెం వైపు…

Read more

కొంచెం లో తప్పిన పెను ప్రమాదం..

<p>పాశర్లపూడి జాతీయ రహదారి పై లారీ బోల్తా&period; స్వల్ప గాయాలతో బయటపడ్డ లారీ డ్రైవర్&comma; క్లీనర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కోళ్ల మేత తో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది…

Read more

లారీను ఢీకొన్న బస్సు..

<p>దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు అదుపుతప్పి ట్యాంకర్ లారీను ఢీకొట్టి డ్రైన్లో పడింది&period; నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి&comma; ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు&period; జగ్గంపేట మండలం తాళ్లూరులో రాత్రి వివాహ వేడుక పూర్తి చేసుకుని…

Read more

బోల్తాపడిన లారీ.. పరారైన హిజ్రాలు..

<p>పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్స్ వద్ద హిజ్రాలు అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది&period; ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానిక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు&period; హిజ్రాలపై స్థానికులు ఆగ్రహించారు&period; హిజ్రాలు…

Read more