#lowpressure

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు

<p>తెలుగురాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; ఏపీ&comma; తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్లు సూచించింది&period; అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది&period; అది మరో రెండు రోజులపాటు ఉంటుంది&period; తర్వాత బలహీన పడుతుంది&period; దాని ప్రభావం ఏపీ&comma; తెలంగాణపై…

Read more

తీరం దాటిన ఫెయింజల్ తుపాన్

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ తీరం దాటింది&period; ఉత్తర తమిళనాడు&comma; పుదుచ్చేరి మధ్య హాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది&period; ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని&comma; దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

Read more

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాన ముప్పు ..

<p>బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; à°ˆ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది&period; à°ˆ అల్పపీడనం ఈనెల 25నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది&period;…

Read more

బంగాళాఖాతం లో అల్పపీడనం .. ఏపీకి మరో ముప్పు

<p>ఏపీకి మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు&period; దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావారణ శాఖ తెలిపింది&period; దీని…

Read more