హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ కొండాపూర్‌లోని ఓయో హోటల్లో దాడులు చేసి డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ దాడిలో పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ఓయోలో కొందరు పార్టీ చేసుకుంటుండగా రైడ్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రైడ్‌లో 4లక్షల 80వేల రూపాయల విలువ చేసే 8 గ్రాముల MDMS డ్రగ్స్ సీజ్ చేసినట్టుగా చెప్పారు. ఇందులో ఇద్దరు పెడ్లర్స్, మరో ఇద్దరు కన్జ్యూమర్స్ పట్టుబడ్డారన్నారు. కన్జ్యూమర్స్ గా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని డీసీపీ తెలిపారు. నిందితులలో ఏ1గా గంగాధర్, ఏ2గా కాన మహంతి.., ఇందులో ఒకరు 2018 నుంచి 2021 వరకు ఢీషోలో కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఏ3గా ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి ఉన్నారు. వీరంతా బెంగళూరు నుండి హైదరాబాద్ కి MDMA డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా , విద్యాపరంగా, వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. ఇది సహేతుకంగా…
- సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒకప్పుడు దేశంలోనే ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. లక్ష…
- యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్,…
- సింగపూర్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..కొవిడ్-19 మళ్లీ సింగపూర్‌ను కలవరపెడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి. గత వారంతో…
- ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం. నిజామాబాద్ జిల్లా పల్లెల్లో ఇప్పుడు ప్లాస్టిక్‌పై అసలైన యుద్ధం ప్రారంభమైంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు గ్రామాల్లో కనిపించకుండా చేయాలని గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 82548