#Mahabubnagar #RajapurMandal #Kucharkal #TelanganaPolitics #PoliticalHeat #VillagePolitics #TelanganaNews

“తెలంగాణ రక్షణ సేన కాదు… రాక్షస సేన” అంటూ కవితపై ఫైర్…

<p>మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది&period; గ్రామానికి విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి గ్రామస్తులు&comma; పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు&period; à°ˆ సందర్భంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్…

Read more