శ్రీశైలం (Sri Sailam) మహాక్షేత్రం: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా అద్భుతమైన మహాకుంభాబిషేకం ఘట్టం వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మహాకుంభాబిషేకం పూజలను శాస్త్రోక్తంగా పీఠాధిపతులు నిర్వహించారు. లోకకళ్యాణం కోసం నిర్వహించే మహాకుంభాబిషేకం క్రతువులు పూజలతో …
Tag: