Mahbub Nagar

జడ్చర్ల కు చేరుకున్న విజయ సంకల్ప యాత్ర…

<p>మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి విజయ సంకల్ప యాత్ర నేడు జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంది&period; à°ˆ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ&comma; రాష్ట్ర బిజెపి కోశాధికారి శాంత కుమార్&comma; పార్టీ ముఖ్య…

Read more

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు..!

<p>కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ తెలంగాణ పర్యటన రద్దయింది&period; à°ˆ మేరకు కేంద్రమంత్రి&comma; బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు&period; అత్యవసర పనుల కారణంగా అమిత్ à°·à°¾ పర్యటన రద్దయిందని తెలిపారు&period; ఆదివారం మహబూబ్ నగర్&comma; కరీంనగర్&comma;…

Read more

దట్టంగా అలుముకున్న పొగమంచు

<p>నిత్యం క్షణం తీరిక లేకుండా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి&period; మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అలుముకుంది&period; మేఘాలు నేలను ముద్దాడినట్టుగా పట్టణంలో ఎటు చూసినా శీతల ప్రదేశంతో…

Read more

అక్రమ మద్యం తరలింపు..

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు&period; భూత్పూర్ నుంచి అక్రమంగా డీసీఎం వాహనంలో మద్యం కాటన్ లను తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు వెంబడించి జడ్చర్ల పట్టణంలో వాహనాన్ని పట్టుకున్నారు&period; జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్…

Read more