main news

ఆటోను ఢీకొన్న స్కూల్ బస్

<p>పుంగనూరు&comma; బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్&period; ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు&period; క్షతగాత్రులు పెద్దపంజాని&lpar;మం&rpar;భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు&period; క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు&period; స్కూల్ బస్సును…

Read more

బెంగుళూరులో చంద్రబాబుకి అపూర్వ స్వాగత ఏర్పాట్లు

<p>కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు&period; ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు&period; చిత్తూరు టిడిపి నాయకుడు జి&period;జే&period;ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల…

Read more

ఎమ్మెల్యే పిఏ సూసైడ్…

<p>శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period; హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు&period; పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period;…

Read more