MIM

28న అమిత్ షా తెలంగాణలో పర్యటన

<p>లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు&period; వచ్చే వారం అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు&period; à°ˆ నెల 28à°¨ అమిత్ à°·à°¾ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు&period; పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని…

Read more

నేడు రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు

<p>ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి&period; ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా&comma; నేడు రాజస్థాన్‌ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైంది&period; ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది&period; రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను…

Read more

తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిల ఆటలు చెల్లవు

<p>ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ&comma; ఎస్టీలకు అమలు చేస్తామని వాగ్ధానం చేస్తుంది&period; కాగా రిజర్వేషన్లపై బీజేపీ ఆరోపణలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు&period; తెలంగాణలో…

Read more

గెలుపు కోసం అసదుద్దీన్ తిప్పలు

<p>&lpar;AIMIM&rpar;పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రలలో&comma; బహిరంగ సభలలో తీరిక లేకుండా పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు తీవ్రంగా శ్రమిస్తున్నారు&period; à°ˆ రోజు హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్ నగర్…

Read more

9 చోట్ల ఎంఐఎం పోటీ..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది&period; తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు&period; సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ&comma; ముంతాజ్ అహ్మద్ ఖాన్…

Read more