MLA Vamsi Krishna

ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

<p>ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పాలకులకు గుణపాఠం తప్పదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు&period; అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ&period; నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; కాంగ్రెస్ విజయం…

Read more