ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

MLA Vamsikrishna

Advertisements

&NewLine;<p>ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పాలకులకు గుణపాఠం తప్పదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు&period; అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ&period; నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; కాంగ్రెస్ విజయం ప్రజా విజయమని ధన బలం కన్నా ప్రజాబలం గొప్పదని నిరూపించారన్నారు&period; అహంకారంతో తమకు ఎదురులేదని విర్రవీగిన బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం జరిగిందని అన్నారు&period; నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఇకపై ప్రజా భవన్ వీటిలో ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని తెలిపారు&period; పాలకులు ప్రజా సేవకులు అనే విషయాన్ని మరువద్దని ఆయన గుర్తు చేశారు&period; చివరిగా కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"G1gwZEnNVS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cm-revanth-reddy-visited-mcr-hrd&sol;amp&sol;">MCR HRDని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;MCR HRDని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cm-revanth-reddy-visited-mcr-hrd&sol;embed&sol;&num;&quest;secret&equals;thk0QyKj23&num;&quest;secret&equals;G1gwZEnNVS" data-secret&equals;"G1gwZEnNVS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KNDBDB8Vv9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;demand-to-pay-15-thousand-per-month-to-auto-drivers&sol;amp&sol;">ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలని డిమాండ్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలని డిమాండ్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;demand-to-pay-15-thousand-per-month-to-auto-drivers&sol;embed&sol;&num;&quest;secret&equals;9GcXDZjLxl&num;&quest;secret&equals;KNDBDB8Vv9" data-secret&equals;"KNDBDB8Vv9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..