MM Sundaresh

సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ

<p>సుప్రీంకోర్టులో జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది&period; మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది&period; à°ˆ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోమని ముందుగా హైకోర్టుకు వెళ్లాలని…

Read more