Mmiganoor is missing from the list of TDP Janasena candidates

టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాలో ఎమ్మిగనూరు మిస్సింగ్…

<p>టీడీపీ జనసేన కలిసి నేడు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పేరు లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు&period; ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల టిడిపి అధ్యక్షులు మల్లికార్జున…

Read more