MP Bandi Sanjay

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె..

<p>అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు&period; సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26à°¨ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు&period; ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత…

Read more

బండి సంజయ్ కామెంట్స్..

<p>ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని కేసీఆర్ చూస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు&period; కాంగ్రెస్ అభ్యర్థులకు స్వయంగా సీఎం కేసీఆరే డబ్బులు పంచుతున్నారని అన్నారు&period; కాంగ్రెస్‌కు…

Read more

అధికారంలోకి రావాలని కేసీఆర్ కుట్ర – బండి సంజయ్ కుమార్

<p>తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు&period; à°ˆ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు&period; అందులో భాగంగానే…

Read more

కరీంనగర్​లో నామినేషన్ వేసిన బండి సంజయ్, భారీ బైక్​ ర్యాలీతో

<p>బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు&period; à°ˆ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; à°ˆ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ పాల్గొన్నారు&period; ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు&period; రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి…

Read more

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు చిన్నచూపు – బీజేపీ

<p>కాంగ్రెస్‌&comma; బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు&period; జనాభాలో à°…à°§à°¿à°• శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కరీంనగర్‌లో మీడియాతో సంజయ్‌ మాట్లాడారు&period; అణగారిన వర్గాల…

Read more