Mudunuri Prasadaraja for the preparatory meeting

సిద్ధం సభకు ముదునూరి ప్రసాదరాజు

<p>నరసాపురం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నియోజవర్గంలోని వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు వాలంటీర్లు గృహ సారధులు ఎంపీటీసీలు&comma; జడ్పీటీసీలు&comma; సర్పంచులు&comma; కౌన్సిలర్లు కలిసి ఏలూరులో ముఖ్యమంత్రి సిద్ధం సభకు తరలి వెళ్తున్నారని…

Read more