#Nalgonda #Nalgonda district #Hailstorm #WeatherImpact #CropDamage #FarmersLoss #Agriculture #RainAlert

నల్లగొండ జిల్లా చెన్నారంలో వడగళ్ల వాన అతలాకుతలం,నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు….

<p>నల్లగొండ జిల్లాలో వడగళ్ల వాన అతలాకుతలం చేసింది&period; కొండమల్లేపల్లి మండలం చెన్నారంలో కురిసిన వడగళ్ల వానకు వరి పంట నేలకొరిగింది&period; ఒడ్లు పెద్ద ఎత్తున నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు&period; చెన్నారం&comma; ఏపూరితండ పరిధిలోని పర్వతరావు చెరువు ఆయకట్టు à°•à°¿à°‚à°¦ పదిహేను…

Read more