Nandamuri Tarakara Rao’s death anniversary celebrations

ఘనంగా నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు

<p>పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి&period; పాల్గొన్న బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&period; à°ˆ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ&period; నందమూరి తారకరామారావు à°’à°• వ్యక్తి కాదు à°’à°• ప్రభంజనం&period;…

Read more