Nandyala

నంద్యాలలో టీడీపీకీ భారీ షాక్ తగిలే అవకాశం..!

<p>నంద్యాల&lpar;Nandyala&rpar;లో టీడీపీ&lpar;TDP&rpar;à°•à±€ భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి&period; స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల మాజీ ఎమ్మల్యే భూమా బ్రహ్మానందరెడ్డి&lpar;Bhuma Brahmananda Reddy&rpar; నామినేషన్&lpar;Nomination&rpar; వేయాలంటూ అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు&period; దీంతో అభిమానులతో చర్చించిన బ్రహ్మానందరెడ్డి తన వర్గానికి ఇంచార్జ్&comma; బూత్ కన్వీనర్…

Read more

మూకుమ్మడిగా 27 మంది వాలంటీర్ల రాజీనామా…

<h3 class&equals;”wp-block-heading”>వాలంటీర్ల &lpar;Volunteers&rpar; రాజీనామా&period;&period;<&sol;h3>&NewLine;<p>నంద్యాల మండలం అయ్యలురు గ్రామానికి చెందిన 27 వాలంటిర్లు &lpar;Volunteers&rpar; మూకుమ్మడిగా రాజీనామా చేశారు&period; పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేచారు&period; à°ˆ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పించన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ ని…

Read more

టెట్రా ప్యాకెట్లులో మద్యం తరలింపు..

<p>నంద్యాల జిల్లా డోన్ మండలంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాలతో మరియు అడిషనల్ ఎస్పీ సెబ్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో సూపర్డెంట్ ఆఫ్ సెబ్ రామ్మోహన్ రెడ్డి సూచన మేరకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద డోన్ ఐటిఐ కళాశాల దగ్గర…

Read more

నంద్యాల జిల్లాలో మంత్రి బుగ్గన పర్యటన

<&sol;p>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>నంద్యాల జిల్లా&lpar;Nandyala&rpar;&colon; <&sol;h6>&NewLine;<p>నంద్యాల జిల్లా&lpar;Nandyala&rpar; డోన్ పట్టణంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటించారు&period; పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు&period; శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు&period; ప్రత్యేక పూజలు జరిపారు&period; మొక్కులు చెల్లించుకున్నారు&period;…

Read more

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

<p>ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది&period; రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు మీద మార్చి 1నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; అయితే&comma; ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రాగి పిండి కేజీ 40…

Read more

భ్రమరాంబిక దేవికి భక్తుడి భారీ బంగారం విరాళం

<p>నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ దేవికి సుమారు 5లక్షల 45వేల విలువ చేసే బంగారు&comma;వెండి పుష్పాలు విరాళంగా వచ్చాయి&period; హైదరాబాద్‌కు చెందిన మురళి అనే భక్తుడు తన మొక్కుతీర్చుకున్నారు&period; కోరుకున్నట్లుగా తనకు మంచి జరిగినందుకు భ్రమరాంబ దేవికి బంగారు&comma; వెండి పుష్పాలు…

Read more