narendra modi

26 న తిరుపతి రానున్న మోదీ….

<p>ఈనెల 26&comma;27à°¨ ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిని సందర్శిస్తున్నారు&period; 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు&period; తిరుమల వెళ్ళి రాత్రి బస చేసి&comma; 27à°µ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదుకు బయలుదేరి…

Read more

సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో మోదీ

<p>ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు&period; హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు&period; చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న à°ˆ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశానికి…

Read more

మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం..

<p>మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది&period; ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటుండగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గుణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ డబుల్…

Read more

నరేంద్ర మోదీ ఈ దేశానికీ అవసరం – పవన్ కల్యాణ్

<p>ప్రధాని నరేంద్ర మోదీ à°’à°• విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు&period; తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు&period; దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని&comma; వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును…

Read more

విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాల ఆందోళన..!

<p>విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి&period; విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి&period; సీఎం జగన్మోహన్ రెడ్డి&comma; ప్రధాని మోదీతో…

Read more

ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్..

<p>బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని&comma; à°† ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు&period; బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ కల్యాణ్&period;&period; సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు&period; తెలంగాణ…

Read more

భాజపా తరఫున ప్రచారానికి మోదీ సహా 40 మంది ముఖ్య నేతలు…

<p>తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి à°† పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు&period; మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది&period; ప్రధాని మోదీ&comma; కేంద్రమంత్రులు అమిత్‌à°·à°¾&comma; రాజ్‌నాథ్‌ సింగ్‌&comma; నితిన్‌ గడ్కరీ&comma; భాజపా జాతీయ అధ్యక్షుడు…

Read more

రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలం

<p>రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు&period; ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ స్ఫూర్తితో à°ˆ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాలని పేర్కొన్నారు&period; మంగళవారం గుజరాత్‌లోని కేవడియాలో పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి…

Read more

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అద్భుతం.. జియో స్పేస్‌ ఫైబర్‌ను పరిశీలించిన మోదీ

<p>తాజాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌లో ఆకాష్ అంబానీ జియో స్పేస్‌ ఫైబర్‌పై మాట్లాడారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ జియో స్పేస్‌ ఫైబర్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు&period;…

Read more

బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు

<p>కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని&comma; సుభాష్ చంద్రబోస్ అని అన్నారు&period; కర్ణాటకలో నిర్వహించిన à°“ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ…

Read more