Nariman passed away

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారీమన్ కన్నుమూత

<p>ప్రముఖ న్యాయకోవిదుడు&comma; సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు&period; à°ˆ ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు&period; నారీమన్ వయసు 95 సంవత్సరాలు&period; ఆయన మరణం పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు&period; న్యాయ రంగంలో చేసిన సేవలకు…

Read more