#news

భార్యతో కలిసి పవన్ కల్యాణ్ ఇటలీ..

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ&comma; సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి బయల్దేరారు&period; తన భార్యతో కలిసి పయనమయ్యారు&period; తన అన్నయ్య నాగబాబు కుమారుడు&comma; హీరో వరుణ్ తేజ్&comma; హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి…

Read more