భార్యతో కలిసి పవన్ కల్యాణ్ ఇటలీ..

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ&comma; సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి బయల్దేరారు&period; తన భార్యతో కలిసి పయనమయ్యారు&period; తన అన్నయ్య నాగబాబు కుమారుడు&comma; హీరో వరుణ్ తేజ్&comma; హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే&period; నవంబర్ 1à°¨ మెగా కుటుంబ సభ్యులు&comma; కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది&period; వీరి వివాహానికి హాజరవడానికి పవన్ ఇటలీకి బయల్దేరారు&period; వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్… ఇటలీకి వెళ్తారా&quest; లేదా&quest; అనే విషయంలో కొంత సందేహం ఉండేది&period; అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు&period; మరోవైపు ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు&period; ఈరోజు&comma; రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకోబోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.