news

బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ…

<p>అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు&period; కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని&period;&period; మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు&period;…

Read more

ఏ లక్ష్యం కోసం నా రాజీనామాను ఆమోదించారో…

<p>ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో à°† లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు స్పష్టం చేశారు&period; నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుందని… అప్పటి…

Read more

ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరినట్టేనా ?

<p>అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు&period; ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి&comma; సునీతా లక్ష్మారెడ్డి&comma; గూడెం మహిపాల్ రెడ్డి&comma; మాణిక్ రావులు…

Read more

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు…

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి&period; నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి&period; తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి&period; ఒడిదుడుకులకు లోనయ్యాయి&period; మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ &&num;8211&semi; బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల…

Read more

నేడు తిరుపతికి రానున్న సీఎం జగన్..

<p>తిరుపతి&comma; హోటల్ తాజ్ లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమీట్ కార్యక్రమంలో పాల్గొనున్న జగన్&period; సాయంత్రం 4&period;05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం&period; 4&period;30 గంటలకు హోటల్ తాజ్ లో‌‌ జరిగే‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి 5&period;30 నిమిషాలకు…

Read more

మెటీరియల్ రికవరీ కేంద్రం లో చెలరేగిన మంటలు..

<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో à°—à°² మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి&period; స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు…

Read more

నకిరేకల్ లో గంజాయి గ్యాంగ్ గుట్టు రట్టు..!

<p>నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు&period; నకిరేకల్ కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన…

Read more

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి లో దారుణం..

<p>తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుమానంతో అమ్మాయి అన్న అతని ఆరుగురు స్నేహితులు కలిసి మైనర్ బాలుడు మరియు అతని ఇద్దరు స్నేహితులను స్వగ్రామ మైన ముక్తాపూర్ వద్ద పొలం గట్ల…

Read more

రోడ్డు ప్రమాదం లో సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి..

<p>గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు&lpar;32&rpar; ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు&period; నగరం లోని à°“ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న…

Read more

లోకేష్ జన్మదిన వేడుకలను అడ్డుకున్న పోలీసులు…

<p>తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జ్ జి&period;శంకర్ యాదవ్ తలపెట్టిన జయహో బీసీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు&period; అంగళ్లు లో ర్యాలీలకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ అంగళ్లు 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలుగుదేశం పార్టీ…

Read more