లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు…

Domestic stock markets in gains...

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి&period; నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి&period; తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి&period; ఒడిదుడుకులకు లోనయ్యాయి&period; మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ &&num;8211&semi; బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71&comma;060 వద్ద ముగిసింది&period; దీంతో మరోసారి 71 వేల మార్కు అధిగమించినట్లయింది&period; నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ &&num;8211&semi; నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది&period; 215 పాయింట్ల లాభంతో 21&comma;453 వద్ద నిఫ్టీ పరుగు చాలించింది&period; బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు&comma; ఫైనాన్స్ నిఫ్టీ 67 పాయింట్లు పైకి ఎగశాయి&period; నిఫ్టీలో హిండాల్కో&comma; డాక్టర్ రెడ్డీస్&comma; టాటా స్టీల్&comma; పవర్ గ్రిడ్ కార్పొ&comma; హెచ్&period;సి&period;ఎల్ షేర్లు అదరగొట్టాయి&period; సెన్సెక్స్ లో ఐ&period;ఎఫ్&period;సి&period;ఐ&comma; బాంబే డయింగ్&comma; హెచ్ఎఫ్సీఎల్&comma; సౌత్ ఇండియన్ బ్యాంక్&comma; మిశ్రధాతు నిగమ్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!