డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలం

ACB searches the director's house

Advertisements

&NewLine;<p>హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి&period; హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ à°¶à°¿à°µ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు&period; à°¶à°¿à°µ బాలకృష్ణపై ఆదాయం మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది&period; ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు&period; రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి&period; అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది&period; à°¶à°¿à°µ బాలకృష్ణ ఇళ్లు&comma; బంధువుల ఇళ్లు&comma; కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది&period; à°¶à°¿à°µ బాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది&period; హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో గతంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vV8m3C418L"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;good-news-for-singareni-employees&sol;amp&sol;">సింగరేణి ఉద్యోగులకు శుభవార్త&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సింగరేణి ఉద్యోగులకు శుభవార్త&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;good-news-for-singareni-employees&sol;embed&sol;&num;&quest;secret&equals;jx1nN5JgN2&num;&quest;secret&equals;vV8m3C418L" data-secret&equals;"vV8m3C418L" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"b5T7e6W1vT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-decision-of-intelligence-on-security&sol;amp&sol;">సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-decision-of-intelligence-on-security&sol;embed&sol;&num;&quest;secret&equals;DfMzzxIhj6&num;&quest;secret&equals;b5T7e6W1vT" data-secret&equals;"b5T7e6W1vT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..