Nizamabad

రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే బెటర్

<p>నిజామాబాద్ ఎంపీ&comma; కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు&period; అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు&period; à°ˆ మీటింగ్‌కు హాజరై అర్వింద్ మాట్లాడుతూ&period;&period;…

Read more

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ

<p>కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణకు రానున్నారు&period; నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన ఉదయం11&period;30 గంటలకు బోధన్‌లోని సభకు హాజరవుతారు&period; à°† తర్వాత నిజామాబాద్&comma; 1&period;30కు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్&comma; సాయంత్రం 3&period;30 గంటలకు వేములవాడ&comma;…

Read more

రెండో విడత ప్రచారంలో గులాబీ బాస్‌ స్పీడ్‌

<p>గులాబీ బాస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు&period; ఇక&period;&period; రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్‌ పెంచారు గులాబీ దళపతి&period; ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు&period;…

Read more

కేసీఆర్‌ను మించిన మోసగాడు..రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అర్వింద్.

<p>కేసీఆర్‌ మీద కల్వకుంట్ల కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్&period;&period; ఒక్కసారిగా మాట మార్చారు&period; కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు&period; అది కూడా రేవంత్ రెడ్డితో పోల్చుతూ&period;&period; à°ˆ స్టేట్ మెంట్…

Read more