pancharama kshethram

పంచారామ క్షేత్రంలో కార్తీక పూజలు..

<p>రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి&period; పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి…

Read more