PM

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

<p>భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు&period; దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు&period; 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు&period; ఇందులో గుజరాత్‌ సీఎంగా పనిచేసిన…

Read more

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

<p>పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; స్థానిక భారత రాయబార కార్యాలయం సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్‌లోని భారతీయులకు సూచించింది&period; à°ˆ…

Read more

కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి కేంద్రం ఆమోదం

<p>కేరళ పేరును &OpenCurlyDoubleQuote;కేరళం”à°—à°¾ మార్చడానికి కేంద్రం ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు&period;కేరళలోని ఎర్నాకుళంలో దాదాపు రూ&period;10&comma;800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు &period;…

Read more

జల్‌జీవన్‌ మిషన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

<p>ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; రూ&period;8&period;80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు&period; జల్‌జీవన్‌ మిషన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది&period; 2028 డిసెంబర్ వరకు జల్‌జీవన్ మిషన్‌…

Read more

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…

<p>పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ&period;&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మంతనాలు జరిపారు&period; అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే&period;&period; గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు&period; భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు&period; సురక్షితంగా భారత్…

Read more

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న మోడీ…

<p>ప్రపంచ దేశాలు భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు&period; వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు&period; రాబోయే రోజుల్లో టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ à°’à°•à°Ÿà°¿à°—à°¾ నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు&period; ప్రస్తుతం భారత్…

Read more