జల్‌జీవన్‌ మిషన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; రూ&period;8&period;80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు&period; జల్‌జీవన్‌ మిషన్‌ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది&period; 2028 డిసెంబర్ వరకు జల్‌జీవన్ మిషన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది&period; తమిళనాడులోని మదురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది&period; దాంతో పాటు కేబినెట్ భేటీలో ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్‌పై ఎంత మేరకు పడుతుందన్న దానిపై చర్చించారు&period; తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గురించి కూడా చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది&period; కేబినెట్ సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం&period; ముఖ్యంగా మౌలిక సదుపాయాలు&comma; పారిశ్రామికాభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుపై కేంద్రం వరాల జల్లు కురిపించినట్లు తెలుస్తోంది&period; తమిళనాడులో అడ్వాంటేజ్ పొందేందుకు కేంద్రం ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే&comma; మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది&period; ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు&comma; పీఎం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేంద్రం భావిస్తోంది&period; మార్చి 11à°¨ ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మరియు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

AIADMKకు మరో షాక్.

భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.

సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.