Polavaram Project

తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు

<p>ప్రాజెక్టు నిర్మాణంలో కుక్కునూరు&comma; వేలేరుపాడు మండలాలలోనే గాక పోలవరం మండలంలో నిర్వాసితులకు పరిహారాలు అందించడం&comma; ఎన్నికల హామీగా ఇచ్చిన అదనపు పరిహారాలు ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది&period; ప్రాజెక్టు ఎగువ నీటి నిల్వలు క్రమబద్ధీకరణ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం వల్ల&comma; ప్రాజెక్టు…

Read more

నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

<p>ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన &period; పోలవరం ప్రాజెక్టు వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు &period; 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు &period;…

Read more

పోలవరం నిర్మాణం పై కేంద్రం తీవ్ర ఆగ్రహం..!

<p>పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది&period; వద్దన్నా నీళ్లు నింపుతున్నారని&comma; కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది&period; గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది&period; రాష్ట్ర ప్రభుత్వానికి…

Read more

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారు…

<p>రాజధాని అమరావతి&comma; పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారని&comma; à°ˆ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు&period; చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు&period; చంద్రబాబు లాంటి దూరదృష్టి…

Read more