Police lathi charge on Telugu brothers..

తెలుగు తమ్ముళ్లపై పోలీసులు లాఠీఛార్జ్…

<p>అన్నమయ్య జిల్లాలో తెలుగుతమ్ముళ్లపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీఛార్జ్ చేశారు&period; తంబళ్లపల్లిలో రిటర్నింగ్ ఆఫీస్ కు వంద మీటర్ల దూరంలో ఉన్న తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ట్రైనీ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో లాఠీఛార్జ్ చేశారు&period; దీంతో టిడీపీ కార్యకర్తలు ఆగ్రహవేశానికి లోనయ్యారు&period;…

Read more