తెలుగు తమ్ముళ్లపై పోలీసులు లాఠీఛార్జ్…

Police lathi charge

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లాలో తెలుగుతమ్ముళ్లపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీఛార్జ్ చేశారు&period; తంబళ్లపల్లిలో రిటర్నింగ్ ఆఫీస్ కు వంద మీటర్ల దూరంలో ఉన్న తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ట్రైనీ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో లాఠీఛార్జ్ చేశారు&period; దీంతో టిడీపీ కార్యకర్తలు ఆగ్రహవేశానికి లోనయ్యారు&period; నిన్న జరిగిన వైసీపీ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో అధికార పార్టీకి తొత్తులుగా మారి బారీ కేడ్లు ఏర్పాటు చేయలేదు&period; దీంతో వైసీపీ నేతలు ఆర్వో కార్యాలయం ఎదుటే రోప్ వే ఏర్పాటు చేసి నానా హంగామా సృష్టించారు&period; అధికారపార్టీకి ఒక న్యాయం&comma; మాకో న్యాయమా అంటూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు&period; దీంతో ఆగ్రహించిన పోలీసులు తెలుగు తమ్ముళ్లపై జులుం ప్రదర్శించారు&period; టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులపై ఎదురుదాడి చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ గా రాబోతున్న హీరో విజయ్ దేవరకొండ…

ఏప్రిల్ 2026 నాటికి, రాహుల్ కి బ్రిటిష్ పౌరసత్వం ఉంది..

డీలిమిటేషన్ పై వైఖరి వెల్లడించిన టీవీకే అధినేత విజయ్..