శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపు నిర్వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌కు పెనుకొండ మండలంలోని మోటువారిపల్లిలో నిరసన సెగ తాకింది. ఆదివారం ఆమె హరిపురం, కురుబవాండ్లపల్లి, మోటువారిపల్లి గ్రామాల్లో ఆత్మీయ పలకరింపు నిర్వహించారు. తమ గ్రామానికి తారు …
political news
-
-
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో …
-
ఏలూరులోని స్థానిక 15 వ డివిజన్ లోని ఆముదాల అప్పల స్వామి కాలనీ లో కబ్జా కు గురౌతున్న కామన్ సైట్ ని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా …
-
రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సీఎంను …
-
శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ …
- KadapaAndhra PradeshLatest NewsMain NewsPolitical
రాత్రికి రాత్రికి వెలసిన టీడీపీ ఇన్చార్జి పోస్టర్లు..
కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో టీడీపీ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు టీడీపీ టికెట్ వ్యవహారంలో అనేకమంది ఆశావహులు ఉండగా, ఇంకా పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి జీవి ప్రవీణ్ …
-
తెలుగుదేశం పార్టీలో పార్థసారథి అసలు చేరకుండానే సీటుపై హామీ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్లు వస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ కుట్రే అని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు …
-
కర్ణాటక రాష్ట్రం కు చెందిన జ్యోతిక (23) అనే యువతి ని తిరుపతికి చెందిన ధనరాజ్ తో ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుండి కట్నం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ధనరాజ్ కుటుంబ సభ్యుల వేధింపులు …
-
కడప జిల్లా… జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన 50 చేనేత కుటుంబాలు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి కండువావేసి పార్టీలోకి …
-
అనంతపురం జిల్లాలో రా.. కదలిరా.. కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అనంతపురం జిల్లా …