#ponnamprabhakar

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలు

<p>ప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు&period; రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు&period; కరీంనగర్ జిల్లా&comma; మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం&comma; తాడికల్ గ్రామంలో à°—à°² వడ్ల కొనుగోలు…

Read more

ఒకే వేదికపై పొన్నం, హరీశ్ రావు

<p>రాజకీయాల్లో నిత్యం విమర్శలు&comma; ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు&period; మంత్రి పొన్నం ప్రభాకర్&comma; మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు&period; à°“ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో జోష్ నింపారు&period;…

Read more

ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

<p>మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు ఎంతగానో లబ్ధి పొందారని&comma; రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్…

Read more