Priyanka gandhi

బీజేపీ భయపడుతోంది..

<p>బీజేపీ భయపడుతోంది&period;&period; అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు&period; మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా షిర్డీలో ర్యాలీ నిర్వహించారు&period; బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని&comma; à°ˆ రాష్ట్రంలో…

Read more

వయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

<p>వయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు&period; కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని&comma; à°† సమయంలో సమాజం…

Read more

వాయనాడ్ లో నామినేషన్ వేసిన ప్రియాంకగాంధీ

<p>కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు&period; నామినేషన్ కు ముందు వయానాడ్ కల్ఫేటాలో మెగా ర్యాలీ నిర్వహించారు&period; ప్రియాంకా గాంధీ నామినేషన్…

Read more

ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంపై మరోసారి ఉత్కంఠ..!

<p>ప్రియాంక గాంధీ&lpar;Priyanka Gandhi&rpar; రాజకీయ ప్రవేశంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది&period; ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు&period; ఇక రాయ్‌బరేలీ&comma; వయనాడ్‌ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల…

Read more

దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయండి – మమతా బెనర్జీ

<p>వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు&period; ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు…

Read more

కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

<p>ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఆరు గ్యారెంటీలనైనా తూచ తప్పకుండా పాటించాలన్నారు&period; అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన మాయమాటలతో మభ్యపెట్టి ప్రజలను కాంగ్రెస్ పార్టీ…

Read more

హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చింది – మంత్రి పొన్నం

<p>రాజకీయంగా తనకు మరోసారి హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని&comma; నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి…

Read more

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

<p>తెలంగాణ సీఎం à°—à°¾ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది&period; కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ à°ˆ కార్యక్రమానికి తరలివచ్చారు&period; రేవంత్ రెడ్డి ప్రమాణ…

Read more

ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం…

<p>కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు&period; ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్…

Read more

గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

<p>ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు&period; ఇందిరాగాంధీ&comma; రాజీవ్ గాంధీ&comma; సోనియా…

Read more