#rahulgandhi

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు…

<p>వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది&period; à°—à°¤ ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ…

Read more

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

<p>సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు&period; కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు హస్తినకు బయలుదేరనున్నారు&period; రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది&period; అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని ఏఐసీసీ పెద్దలను…

Read more

సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

<p>కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 9à°¨ జరిగే ముగింపు వేడుకలకు ఏఐసీసీ అధినేతలు సోనియా&comma; రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీనీ ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు&period; అదే రోజు సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేసిన…

Read more