#Rajam #Rajam #Srikakulam #LiquorSyndicate #AndhraPolitics #IllegalTrade #LocalIssues

రాజాంలో మద్యం సిండికేట్ల బహిరంగ దందా…

<p>ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో మద్యం సిండికేట్ల దందా బహిరంగంగా నడుస్తోంది&period; ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తుంగలో తొక్కుతూ ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి&period; &OpenCurlyQuote;సివిఆర్ న్యూస్’ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో…

Read more