#Rayachoti #AnnamayyaDistrict #RamprasadReddy #APPolitics #MinisterTour #LocalNews

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన..

<p>అన్నమయ్య జిల్లా రాయచోటిలోని à°—à°‚à°¡à°¿ చెరువు&comma; మాండవ్య నదులను పరిశీలించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి&period; ఆక్రమణల తొలగింపు&comma; ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు&period; దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో చెక్‌ డ్యాముల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు&period; కంచాలమ్మ…

Read more