#RBChowdary #Tollywood #Udaypur #RoadAccident #FilmIndustry #TeluguCinema #BreakingNews

ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం..

<p>టాలీవుడ్ ప్రముఖ నిర్మాత RB చౌదరి దుర్మరణం పాలయ్యారు&period; రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు&period; సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తమిళ&comma; తెలుగు&comma; మలయాళం భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు&period; à°°à°‚à°—à°‚ సినిమా ఫేమ్‌…

Read more