#RevanthReddy #TelanganaCM #DelhiVisit #IndianPolitics #Governance #StatePolitics

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు..

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు&period; కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు&period; ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుండి…

Read more