Road accident at akkireddy palem

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; టాటా ఏసీ వ్యాన్ ఢీకొట్టిన లారీ&period; à°ˆ రోడ్డు ప్రమాదం లో ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు&period; మరో 10 మందికి తీవ్రగాయాలు&period; చనిపోయిన వారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి…

Read more