తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న 67,198 మంది దర్శించుకున్న భక్తులు.నిన్న హుండీ ఆదాయం..4.19 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…22,452 మంది.21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న …
Tag: