Seethakka swept the roads with a broom

చీపురు చేత పట్టి రోడ్లు ఊడ్చిన సీతక్క

<p>రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చీపురు పట్టారు&period; స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా ఆమె మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు&period; అనంతరం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు&period; మేడారంతో పాటు పరిసర ప్రాంతాలలో…

Read more