శ్రీశైలం మహాక్షేత్రంలో ఓ భక్తుడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలకు అనారోగ్యంతో చెరుకున్న గంట పాటు వైద్యశాల సిబ్బంది భక్తుడిని పట్టించుకోలేదని మృతుని భార్య ఆర్తనాదాలతో ఆందోళన చెందింది. అనారోగ్యం కారణాలతో …
Tag: